అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు

అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు

T20 ప్రపంచకప్ ఫైనల్‌లో‌ భాగంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పై టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అర్షదీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా, 1 డీమెరిట్ పాయింట్ విధించింది.