VIDEO: నరసరావుపేటలో శివయ్యకు ప్రత్యేక పూజలు.!
PLD: నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సోమవారం ఉదయం పర్యటించారు. కార్తీక సోమవారం పురస్కరించుకొని ఆయన శివయ్యకు పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి, నైవేద్యంగా సమర్పించారు. స్థానిక చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులకు రూ.15 వేల వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందిస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.