టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి అరెస్ట్: ఎమ్మెల్యే విరుపాక్షి
★ ఆదోనిని మార్చడానికి మంత్రదండం కావాలి: ఎమ్మెల్యే పార్థసారథి
★ కర్నూలులో కురువ వనభోజనాలలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య
★ బీసీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎంపీ నాగరాజు
★ ఇస్వి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహష్ కుమార్