సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
MDK: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ కార్యాలయంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ సైబర్ క్రైమ్ అవగాహనలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆకర్షనీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తారని నమ్మబలుకుతూ ఫైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు