వికలాంగులకు ట్రై సైకిల్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వికలాంగులకు ట్రై సైకిల్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి దివ్యాంగులకు ట్రై-సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వికలాంగులు సామాజిక, ఆర్థిక, వైద్య, విద్యా రంగాలలో సాధికరత పెంపోందించే దిశలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.