జూరాల ప్రాజెక్టు నీటీ నిల్వ వివరాలు
WNP: ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు ఇవాళ ఉదయం నాటికి ప్రాజెక్టులో 4.275 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం 424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌కు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎడమ కాలువకు 640 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 73 క్యూసెక్కులు కలిపి మొత్తం 713 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోందని ఆయన వెల్లడించారు.