పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరి: జిల్లా ఎస్పీ

పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరి: జిల్లా ఎస్పీ

ADB: సిబ్బంది విధులను నిర్వర్తించే క్రమంలో క్రమశిక్షణతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతి శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అందరికి పరేడ్ ఉంటుందన్నారు. పరేడ్ వల్ల ఒకరికొకరికి మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని, అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలని పేర్కొన్నారు.