VIDEO: కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వీడియో వైరల్
MLG: ఏటూరునాగారం పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాముడు ఆవేదనతో నిండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నా తోబుట్టువుల కంటే ఎక్కువగా పార్టీని చూసుకున్నా. 25 ఏళ్లుగా రోజూ జెండా మోసిన నన్ను పక్కన పెట్టి, ఒక్క రోజు కూడా పార్టీకి పని చేయని వాళ్లకు టికెట్ ఇచ్చి పార్టీని ఓడిపోయేలా చేస్తున్నారు” అంటూ కన్నీళ్లు కాంగ్రెస్ కార్యకర్త పెట్టుకున్నారు.