న్యూ ఇయర్‌కు పోలీసుల మార్గదర్శకాలు
HYD: సైబరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాని తెలిపారు. దీనికి సంబంధించి cybpms.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనుమతుల కోసం ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.