'రెటినోపతి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలి'

'రెటినోపతి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలి'

WNP: రెటినోపతి అనే వ్యాధి మధుమేహం వ్యాధిగ్రస్తులకు సోకి క్రమంగా అందత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని, అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్యం చేయడం ద్వారా నివారించవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వంద రోజులపాటు రెటినోపతి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.