'వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి'

'వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి'

MBNR: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని నవాబ్ పేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందు వికలాంగులు ధర్నా నిర్వహించారు. జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇన్‌ఛార్జ్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వికలాంగులకు6000, పెన్షన్ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళలకు 4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలని వారుకోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేయాలన్నారు.