చారకొండ విద్యార్థినికి నగదు పురస్కారం

చారకొండ విద్యార్థినికి నగదు పురస్కారం

NGKL: జిల్లా ఇంటర్మీడియట్‌లో 975 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన చారకొండ కేజీబీవీ విద్యార్థిని శ్రావణిని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సత్కరించారు. శుక్రవారం ఆమెకు రూ. 10 వేల నగదు పురస్కారాన్ని అందించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ మంజుల, శ్రావణికి అభినందనలు తెలిపి, ఆమె ప్రతిభను అభినందించారు.