VIDEO: గుంతలమయమైన రహదారులతో ఇబ్బందులు

VIDEO: గుంతలమయమైన రహదారులతో ఇబ్బందులు

కోనసీమ: కపిలేశ్వరపురం నుంచి అంగర వెళ్లే ప్రధాన రహదారి సుమారు మూడు కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో ఇలా తయారైందని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.