విజయలక్ష్మి హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

విజయలక్ష్మి హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని విజయలక్ష్మి హాస్పిటల్‌ను DMHO డాక్టర్ రవి రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రి సంబంధిత వైద్యుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీకి వెళ్లిన సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండడం గమనార్హం. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.