గౌహతి టెస్ట్.. గిల్ స్థానంలో ఆడేదెవరు?
మెడ నొప్పితో హాస్పిటల్ నుంచి గిల్ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే 22న గౌహతి వేదికగా జరిగే తదుపరి టెస్టులో గిల్ ఆడకపోవచ్చు. నెక్ ఇష్యూ కారణంగా అతను ట్రావెల్ చేసే పరిస్థితి కూడా లేదు. మ్యాచ్ నాటికి గిల్ కోలుకోకపోతే దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అటు పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.