'రేవంత్ సర్కార్‌తో గురుకులాల్లో వినూత్న మార్పులు'
KMM: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గురుకులాల్లో అనేక వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. మధిర ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. విద్యార్థుల మెస్, కాస్మెటిక్స్ చార్జీలు పెంచడం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.