కలెక్టర్‌ను కలిసిన నూతన డీఆర్వో

కలెక్టర్‌ను కలిసిన నూతన డీఆర్వో

VSP: జిల్లా నూతన డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి)గా నియమితులైన విశ్వేశ్వర నాయుడు శనివారం ఉదయం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కాసేపు చర్చించుకున్నారు.