జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

MLG: జిల్లాలో శనివారం కురిసిన వర్షపాతం వివరాలు.. వెంకటాపూర్- 8.2మి.మీ, గోవిందరావుపేట-1.0మి.మీ, తాడ్వాయి-1. 622మి.మీ, ఏటూరునాగారం- 2. 2మి.మీ, వాజేడు-0.8మి.మీ, మంగపేట- 1.4మి.మీ, జిల్లా వ్యాప్తంగా-15.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.