VIDEO: రాంగ్ రూట్‌లో వస్తున్న వెహికల్స్ వల్ల ప్రమాదాలు

VIDEO: రాంగ్ రూట్‌లో వస్తున్న వెహికల్స్ వల్ల ప్రమాదాలు

SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద రాంగ్ రూట్ ప్రయాణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరబండ జంక్షన్ నుంచి కిలోమీటరు మేర రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాల వల్ల నిన్న జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వాహనం ఫల్టీ కొట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది.