VIDEO: బైక్ ర్యాలీ.. నగరం అంతా కాషాయమయo

VIDEO: బైక్ ర్యాలీ..  నగరం అంతా కాషాయమయo

E.G: రాజమండ్రి నగరం అంతా శుక్రవారం రాత్రి కాషాయమయంగా మారింది. శ్రీరామనవమి సందర్బంగా హిందూ సమ్మేళనం భారీ ఎత్తులో జరుగుతుంది. మధ్యాహ్నం 3కి ప్రారoభమైన ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, RSS, బీజేపీ శ్రేణులు వేల బైక్‌లతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుష్కర ఘాట్, కంబాల చెరువు, దానవాయిపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, మీదుగా శ్యామల సెంటర్‌కి చేరింది.