ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

GDWL: మల్దకల్ మండలం పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో నిమగ్నమైన కూలీలకు సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్, పంచాయతీ సెక్రెటరీ మాబి ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.