VIDEO: పెందుర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VIDEO: పెందుర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VSP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై 110 అర్జీలు వచ్చాయన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.