VIDEO: 18 మందికి సహాయక ఉపకరణాల పంపిణీ
E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద సోమవారం రూ.68 వేల విలువ గల 10 వినికిడి యంత్రాలు, 8 కృత్రిమ అవయవాలను 18 మంది దివ్యాంగులకు కలెక్టర్ కీర్తి చేకూరి పంపిణీ చేశారు. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక పునరావాస ప్రాజెక్ట్‌లో భాగంగా సహాయ పరికరాలు పంపిణీ చేశామన్నారు.