VIRAL: యుద్ధ స్మారకం వద్ద భారత జంట డ్యాన్స్

VIRAL: యుద్ధ స్మారకం వద్ద భారత జంట డ్యాన్స్

SMలో ఫేమస్ కావడానికి ఎక్కడపడితే అక్కడ పిచ్చి చేష్టలు చేస్తే ఇబ్బందులు తప్పవు. మంచి జీవితం కోసం కష్టపడి USకు వెళ్లిన ఓ జంట వాషింగ్టన్‌లోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద డ్యాన్సులు చేసింది. ఈ వీడియో వైరలవడంతో అమెరికన్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో వారిపై దేశ బహిష్కరణకు అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, WW2లో మరణించిన వారికి గుర్తుగా ఈ స్మారక చిహ్నం ఏర్పాటైంది.