ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముప్పిడి

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముప్పిడి

ప.గో: చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిగా నిలబడటానికి జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు అందరం మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి వస్తుందని తెలియజేశారు.