కంకలవాగులో అస్తిపంజరం లభ్యం

కంకలవాగులో అస్తిపంజరం లభ్యం

MLG: వెంకటాపురం మండలం కంకలవాగులో గుర్తుతెలియని మానవ అస్తిపంజరం లభ్యమైంది. గత వర్షాకాలంలో వాగులో పడిపోయిన వ్యక్తి ఘటనతో సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్సింగ్ కేసులో ఉన్న బొగ్గుల శ్రీను కావచ్చని స్థానికులు చెబుతున్నారు. దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత పూర్తి నిజం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.