కౌన్సిలర్లను సన్మానించిన పట్టణ అధ్యక్షుడు

కౌన్సిలర్లను సన్మానించిన పట్టణ అధ్యక్షుడు

BHNG: బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం అధ్యక్షతన భువనగిరి పట్టణ నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉత్కూరి అశోక్ గౌడ్ నూతన కౌన్సిలర్లు 5వ వార్డ్ తుమ్మల యాస్మిన్ నగేష్, 16వ వార్డ్ భోజన శారద, 19వ వార్డ్ బండారు స్వర్ణలత, 21వ వార్డ్ వంగేటి సుచరిత భాస్కర్‌లను సన్మానించారు.