ఉరుసులో అపశ్రుతి.. కూటమి వైఫల్యమే: వైసీపీ

ఉరుసులో అపశ్రుతి.. కూటమి వైఫల్యమే: వైసీపీ

GNTR: పెదకాకాని బాజీ బాబా దర్గా ఉరుసులో అధికారుల నిర్లక్ష్యం వల్లే అపశ్రుతి జరిగిందని వైసీపీ విమర్శించింది. టీడీపీ నేతలు ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించింది. బాణసంచా ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు గాయపడటం పర్యవేక్షణ లోపమేనంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ నేతలు పరామర్శించి, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.