నరేంద్ర మోదీకి, నిర్మల సీతారామన్ గార్లకు పాలభిషేకం

నరేంద్ర మోదీకి, నిర్మల సీతారామన్ గార్లకు పాలభిషేకం

JGL: భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గార్లకు పాలభిషేకం నిర్వహించారు. నిత్యవసరాలపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు.