దుకాణాల వివరాలు.. అందరూ చూడలేరు..!

దుకాణాల వివరాలు.. అందరూ చూడలేరు..!

MDCL: జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కోసం బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ, దుకాణాల వివరాలు, అందుబాటులో ఉన్న యూరియా వివరాలు అందరు చూడలేరు. కేవలం మేడ్చల్ జిల్లాలో రైతులుగా ఉన్నవారు మాత్రమే చూసే అవకాశం కల్పించారని, అందరికీ దుకాణాల వివరాలు, స్టాక్ కనిపించేలా ఉంచాలని కౌలు రైతులు కోరుతున్నారు.