భారీగా తగ్గిన యాదాద్రి నిత్య ఆదాయం
BHNG: లక్ష్మినరసింహ స్వామి నిత్య ఖజానాకు ఇవాళ సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. నేడు అమావాస్య కావడంతో భక్తుల రద్దీ ఆదాయం భారీగా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.4,22,580, కార్ పార్కింగ్ రూ.1,47,500, ప్రధాన బుకింగ్‌లతో రూ.86,100, VIP దర్శనాలతో రూ.81,900, బ్రేక్ దర్శనాలతో రూ.72,600, తదితర విభాగాల నుంచి రూ.9,82,918 ఆదాయం వచ్చిందని తెలిపారు.