శ్రీకాంత్ షిండేను కలిసిన ఎంపీ నగేశ్

శ్రీకాంత్ షిండేను కలిసిన ఎంపీ నగేశ్

ADB: మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండేను ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భీంపూర్ మండలం వాడూర్ సమీపంలోని పెనుగంగా బ్రిడ్జిపై చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయనతో చర్చించారు. సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నగేశ్ పేర్కొన్నారు.