సమగ్ర నివేదికతో సమావేశానికి హాజరు కావాలి: ఎంపీపీ

సమగ్ర నివేదికతో సమావేశానికి హాజరు కావాలి: ఎంపీపీ

KDP: వేముల మండలంలో గురువారం జరిగే మండల సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తప్పకుండా సమగ్ర నివేదికతో హాజరవ్వాలని ఎంపీపీ చల్లా గంగాదేవి కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సభా భవనంలో సమీక్ష జరుగనున్నట్లు తెలిపారు.