VIDEO: చిరుత భయంతో గ్రామస్తుల్లో ఆందోళన

VIDEO: చిరుత భయంతో గ్రామస్తుల్లో ఆందోళన

GDWL: మల్దకల్ మండలం నేతవానిపల్లి శివారులో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సుమారు 10 పశువులపై దాడి చేసి నష్టం కలిగించింది. ఫారెస్ట్ అధికారులు ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ బోను ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.