ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థల పరిశీలన

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థల పరిశీలన

NLR: బుచ్చి జొన్నవాడ గ్రామంలో అధికలోడు నివారణకు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థలాన్ని ఏఈ దొరసానమ్మ పరిశీలించారు. రెండు రోజుల్లోనే ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అధికలోడుతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు సమస్య నుంచి పరిష్కారం చూపేందుకు పరిష్కారం లభించడం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.