మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరికలు
HNK: జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంధపెల్లి ప్రసాద్, సర్పంచ్ అభ్యర్థి మంధపెల్లి మిరియాతో పాటు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌ను విడిచివచ్చామని, గ్రామాభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు.