HIT TV SPECIAL: నగరంలో రక్తపు రేఖలు!

HYD: మహానగరంలో వరుస హత్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీనిపై HIT TV ప్రత్యేక కథనం. ఇటీవల కూకట్‌పల్లిలో పదో తరగతి విద్యార్థి ఓ బాలికను హత్య చేసిన ఘటన మరవకముందే, మేడిపల్లిలో భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట నేరాలు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలు సమాజంలో మారుతున్న మానసిక స్థితిగతులపై ఆలోచించాల్సిన అవసరాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. SHARE IT