వెల్లుల్లితో గుండె పదిలం..!
వెల్లుల్లి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఉదయాన్నే ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల BP నియంత్రణలోకి వస్తుంది. ఇది సహజమైన యాంటీబయాటిక్‌గా పనిచేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.