VIDEO: విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

VIDEO: విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

ATP: గుత్తి వసుధ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రమాదాల నివారణ మరియు ముందస్తు జాగ్రత్తలపై విద్యుత్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి డీఈ పద్మనాభ మాట్లాడుతూ.. చేతులకు గ్లౌజులు ధరించడం, విద్యుత్ స్తంభాలు మరమ్మత్తు చేస్తున్నప్పుడు నడుముకు తాడు కట్టుకొని విద్యుత్ స్తంభాలు ఎక్కాలన్నారు.