ట్రేడ్ లైసెన్సులపై ఫోకస్ పెట్టండి: కమిషనర్

ట్రేడ్ లైసెన్సులపై ఫోకస్ పెట్టండి: కమిషనర్

HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా ట్రేడ్ లైసెన్సుల వసూలుపై ఫోకస్ పెట్టాలని కమిషనర్ RV కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా 3.5 లక్షల భవనాలు వాణిజ్య కేటగిరీలో ఉన్నాయి. అయినప్పటికీ లైసెన్సులు లక్ష వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వసూలుపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.