సీసీ రోడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్ అలకనంద
ELR: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రహదారులకు మహాదశ పట్టిందని నారాయణపురం గ్రామ సర్పంచి దిడ్ల అలకనంద శ్రీనివాస్ అన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి కాలేజ్ రోడ్డు వరకునిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను సర్పంచ్ శనివారం పరిశీలించారు.