బాన్సువాడ కళాశాలకు( కోఎడ్) ప్రొజెక్టర్ అందజేత

బాన్సువాడ కళాశాలకు( కోఎడ్) ప్రొజెక్టర్ అందజేత

KMR: బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా డిజిటల్ విద్యా సౌకర్యాలు పొందాలని, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలని లక్ష్యంగా సీఐలు అభినవ, సంజివ్, జోనల్ ఇన్‌స్పెక్టర్ సాజిద్ ఈ ముగ్గురు అధికారులు కలిసి కళాశాలకు రూ.30,000 గల ప్రొజెక్టర్‌ను ఆదివారం సాయంత్రం అందజేశారు.