VIDEO: 'ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

VIDEO: 'ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి మంత్రి సీతక్క శుక్రవారం భూమిపూజ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఉన్నారు.