జోనల్ లెవల్ స్పోర్ట్స్‌కు హాజరైన ఎమ్మెల్యే
NRML: సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన 11వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 కు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం హ్యాండ్‌బాల్ ఫైనల్‌ను ప్రారంభించారు.