ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ భారీ ర్యాలీ
VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా YCP నాయకులు ర్యాలీలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జిల్లాలో 7 నియోజకవర్గాల YCP కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, MLC బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.