అక్రమ మద్యంతో వ్యక్తి అరెస్టు

AKP: నాతవరం మండలం కేఆర్‌సీ పురం గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని సమాచారంతో తనిఖీ చేయగా 13 అక్రమ మద్యం బాటిల్ దొరకడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసామని నాతవరం ఎస్సై భీమరాజు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన అక్రమ మద్యం వక్రయించిన కఠిన చర్యలు తప్పు అన్నారు.