ఎమ్మెల్యే జీఎంఆర్ నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే జీఎంఆర్ నేటి పర్యటన వివరాలు

WNP: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం పర్యటన వివరాలు ఇలా...మధ్యాహ్నం 1:00 గంటలకు కొత్తకోట మండలం చర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, 2:00 గంటలకు కొత్తకోట ఎంఆర్‌వో కార్యాలయం వద్ద రైతులకు పనిముట్ల పంపిణీ, 2:30 గంటలకు మీరస్‌పల్లిలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.