VIDEO: పలు ఆలయాల్లో అమావాస్య పూజలు

VIDEO: పలు ఆలయాల్లో అమావాస్య పూజలు

GDWL: ఉండవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం అమావాస్య దినం పురస్కరించుకొని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని అభిషేకాలు, హారతులు, అర్చనలు ఇతర పూజా కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.