5 నుంచి భూ భారతి సదస్సులు: కలెక్టర్

SRD: కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొండాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు 23 గ్రామాల్లో సదస్సులు నిర్వహించాలన్నారు.