బిగ్ బాస్ 9: నామినేట్ అయింది వీళ్లే!

బిగ్ బాస్ 9: నామినేట్ అయింది వీళ్లే!

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్‌కు వచ్చేసింది. 13వ వారం స్టార్ట్ అయ్యేసరికి హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ వారం నామినేట్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఈ వారం హౌస్ నుంచి బయటకెళ్లేందుకు కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మినహా సంజన, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ, భరణి నామినేట్ అయ్యారు.